ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా పత్రికా రంగంపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల దృష్టి తీసుకొచ్చేది మీడియా మాత్రమే. అలాంటి మీడియాపైన అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు దిగడం దారుణం. సాక్షి ఎడిటర్, పత్రికా విలేకరులపై పెట్టిన కేసులు తక్షణం ఉపసంహరించుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలి.
– భగత్ రవి, ఎస్‌ఎఫ్‌ఐ,
జిల్లా కార్యదర్శి, తిరుపతి