
‘తెల్ల’బోయే దోపిడీ
– 8లో
సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ ఆగినట్లే ఆగి..మళ్లీ యథేచ్ఛగా సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనూ పలుచోట్ల వర్ధంతి నిర్వహించారు. ప్రధానంగా శ్రీకాళహస్తి పట్టణంలోని సినిమా వీధిలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, తొట్టంబేడు పార్టీ మండల నాయకుడు ఉన్నం వాసు నాయుడు ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు, అలాగే రేణిగుంటలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పాల్గొన్నారు. అక్షయ క్షేత్రంలో పండ్లు, స్నాక్స్ పంపిణీ చేశారు. స్థానిక నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు హాజరయ్యారు.