
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
ఎస్సీ సెల్
జిల్లా ఉపాధ్యక్షులుగా పూతలపట్టు నుంచి జయశంకర్, నగరి నుంచి ఆనంద్, కుప్పం నుంచి సుగుణప్ప, ప్రధాన కార్యదర్శులుగా తిరుపతి నుంచి జస్టిన్ అజయ్ రాజ్, బీ.శ్రీనివాసులు, జీడీనెల్లూరు నుంచి శేషాద్రి, చిత్తూరు నుంచి లక్ష్మణస్వామి, నగరి నుంచి ఎస్.సుబ్రమణ్యం, పూతలపట్టు నుంచి దేవరాజులు, చంద్రగిరి నుంచి ఎం.వాసు, పుంగనూరు నుంచి మునిరత్నం, కార్యదర్శులుగా జీడీనెల్లూరు నుంచి మణివణ్ణన్, చిత్తూరు నుంచి రాజేంద్రన్, పలమనేరు నుంచి ఆంజనేయులు, నగరి నుంచి అరుణచలం, పుంగనూరు నుంచి రవికుమార్, కుప్పం నుంచి వెంకటప్ప, సత్యవేడు నుంచి శేఖర్, ఈసీ మెంబర్లుగా తిరుపతి నుంచి టీ.శివకుమార్, టీ.వంశీ, జీడీనెల్లూరు నుంచి మణి, చిత్తూరు నంంచి సురేష్, పలమనేరు నుంచి నాగరాజు, పుంగనూరు నుంచి జయరామ్, సీతాపతి, కుప్పం నుంచి చిన్నతంబి, సత్యవేడు నుంచి రమణయ్య, చంద్రగిరి నుంచి మహదేవ్, సత్యవేడు నుంచి గోవిందం, దేశప్ప, ఈశ్వరయ్య, శ్రీకాళహస్తి నుంచి మహదేవ్, పీ.ఆనందరావు, పూతలపట్టు నుంచి టీ.పరదేశి, చంద్రగిరి నుంచి ఏకాంబరం, సురేష్‌బాబు, రంగయ్య, రామకృష్ణయ్య, దేవేంద్ర, నాగరాజు, సత్యవేడు నుంచి ప్రతాప్ ఉన్నారు.
చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్‌సీపీ ఉమ్మడి జిల్లా అనుబంధ విభాగాల్లో పలువురిని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది. మహిళ విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలుగా చిత్తూరుకు చెందిన హరీషారెడ్డి, జీడీనెల్లూరు నుంచి జ్ఞానమ్మ, పూతలపట్టు నుంచి భారతిమధుకుమార్, తిరుపతి నుంచి నైనూరు మధుబాల, చంద్రగిరి నుంచి వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా పుంగనూరు నుంచి జయసుధ, తిరుపతి నుంచి మునీశ్వరి, కుప్పం నుంచి కాంతమ్మ, కార్యదర్శులుగా పుంగనూరు నుంచి ప్రతిభ భారతి, శ్రీలత, జీడీనెల్లూరు నుంచి అనితరెడ్డి, చిత్తూరు నుంచి భాగ్యలక్ష్మి, తిరుపతి నుంచి షర్మిల, రెడ్డిరాణి, ఈసీ మెంబర్లుగా పలమనేరు నుంచి గౌరమ్మ, జమీలా, చిత్తూరు నుంచి కవిత, సత్యవేడు నుంచి కవిత, వెంకటమ్మ, శ్రీకాళహస్తి నుంచి వేలూరు జయశ్రీ,, నగరి నుంచి మంజులరెడ్డి, సత్యవేడు నుంచి దీప, చంద్రగిరి నుంచి గౌతమి, దీపశ్రీ, తిరుపతి నుంచి కవితమ్మ, పుంగనూరు నుంచి ఉష, జీడీనెల్లూరు నుంచి నీలమ్మ, కుప్పం నుంచి అశ్వినీ, పూతలపట్టు నుంచి లీలజ, దీప్తిరెడ్డి, లతను నియమించారు.
అంగన్‌వాడీ
అంగన్‌వాడీ జిల్లా ఉపాధ్యక్షురాలుగా చంద్రగిరి నుంచి హసీన, ప్రధాన కార్యదర్శులుగా తిరుపతి నుంచి చిత్తూరు పుష్పలతయాదవ్, జీడీనెల్లూరు నుంచి రమాదేవి, మీనాకుమారి, శ్రీకాళహస్తి నుంచి దేవిక, కార్యదర్శులుగా తిరుపతి నుంచి మునిలక్ష్మి, పద్మ, జీడీనెల్లూరు నుంచి అరుణ, శ్రీకాళహస్తి నుంచి వనజ, రమా, పూతలపట్టు నుంచి భారతి, ఈసీ మెంబర్లుగా తిరుపతి నుంచి మస్తానమ్మ, రాణెమ్మ, చిత్తూరు నుంచి శాంతి, భారతి, షకీరా, చంద్రగిరి నుంచి బాలసర్వసతి, లక్ష్మి, ఇంద్ర, జీడీనెల్లూరు నుంచి సుమతి, కుప్పం నుంచి నాగమ్మ, మాధవి, వరలక్ష్మి, సత్యవేడు నుంచి స్వప్న నియమితులయ్యారు.
బీసీసెల్
బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా నగరి నుంచి పరంధామయాదవ్, తిరుపతి నుంచి బీ.అరుణ్‌యాదవ్, పుంగనూరు నుంచి వెంకటరమణ, కుప్పం నుంచి రాజా, ప్రధాన కార్యదర్శులుగా చిత్తూరు నుంచి నవీన్‌యాదవ్, నగరి నుంచి భాస్కర్‌యాదవ్, పుంగనూరు నుంచి ఎన్.నరసింహులు, జీడీనెల్లూరు నుంచి వేణుబోయడు, తిరుపతి నుంచి దామోదారం, పూతలపట్టు నుంచి యోగమూర్తి, కుప్పం నుంచి రమేష్, చంద్రగిరి నుంచి రాజేష్, తిరుపతి నుంచి టీ.మహేష్, కార్యదర్శులుగా చిత్తూరు నుంచి చంద్ర, నగరి నుంచి కార్తీకేయన్, పలమనేరు నుంచి ప్రకాష్, పుంగనూరు నుంచి వెంకట్‌రెడ్డి, వెంకటేష్, జయచంద్ర, జీడీనెల్లూరు నుంచి విజ్వేల్‌రెడ్డి, మునిరాజా, వై.మురళీయాదవ్ ఉన్నారు.
క్రిస్టియన్ మైనారిటీ సెల్
జిల్లా ప్రధాన కార్యదర్శులుగా జీడీనెల్లూరుకు చెందిన యేసురత్నం, తిరుపతి నుంచి రాజేశ్వరి, చంద్రగిరి నుంచి ఉమాపతి, కార్యదర్శులగా జీడీనెల్లూరు నుంచి ఆశ్వీరాదం, నగరి నుంచి రవి, తిరుపతి నుంచి ఎన్.మురళీ, సత్యవేడు నుంచి మాణిక్యం, జేమ్స్, పుంగనూరు నుంచి శ్రీరాములు, చిత్తూరు నుంచి దీనదయాలన్, కుప్పం నుంచి శ్రీరాములు, చంద్రగిరి నుంచి ఎస్.జి.జాన్‌ను నియమించారు.
కల్చరల్ విభాగం
జిల్లా ఉపాధ్యక్షుడుగా తిరుపతి నుంచి కే.కేశవులు, ప్రధాన కార్యదర్శులుగా తిరుపతి నుంచి ఎ.రాఘవనాయుడు, జీడీనెల్లూరు నుంచి దామోదర్, చిత్తూరు నుంచి బిందు, నగరి నుంచి మురళీరెడ్డి, చంద్రగిరి నుంచి గురుశంకర్, కార్యదర్శులుగా తిరుపతి నుంచి కృపావతి, జీడీనెల్లూరు నుంచి మోహన్, చిత్తూరు నుంచి సల్మా, పలమనేరు నుంచి శ్రీనివాసులు, నగరి నుంచి నారాయణరెడ్డి, కుప్పం నుంచి జయప్రకాష్, ఈసీ మెంబర్లుగా నగరి నుంచి షణ్ముగం, సుబ్రమణ్యం, జీడీనెల్లూరు నుంచి శేషాద్రి, పలమనేరు నుంచి మునిరాజు, చంద్రగిరి నుంచి ఓ.బాలరామ్‌రెడ్డి, వీరనారాయణరెడ్డి, ఈశ్వరయ్య, కుప్పం నుంచి రామ్మూర్తిజోని, వెంకటేష్, సత్యవేడు నుంచి సూరిబాబురెడ్డి, పళనిలు ఉన్నారు.
బూత్‌కమిటీ
ఉపాధ్యక్షులుగా రాంగణేష్(చిత్తూరు)ఎన్.యోగంజనేయరెడ్డి(తిరుపతి), ప్రధాన కార్యదర్శులుగా శివాజీ (జీడీనెల్లూరు), యువన్(చిత్తూరు), ఎస్.హరిప్రసాద్‌రెడ్డి(తిరుపతి). రామకృష్ణంరాజు(నగరి), ప్రకాష్(శ్రీకాళహస్తి), కార్యదర్శులుగా మణి(పలమనేరు), లోకేష్‌రెడ్డి(జీడీనెల్లూరు), మురళీకృష్ణనాయుడు (నగరి), కే.ధనంజయులు(తిరుపతి), రామకృష్ణ(కుప్పం) గుణశేఖర్‌రెడ్డి(చంద్రగిరి), మధుమోహన్‌రెడ్డి (శ్రీకాళహస్తి), ఈసీ మెంబర్లుగా రెడ్డప్ప, సాయికుమార్, నీల, సుబ్రమణ్యం, రామచంద్రారెడ్డి, రవి, ప్రకాష్, అజయ్‌కుమార్, షేక్‌గఫూర్, దయాకర్, భూపతిలు ఉన్నారు.
ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగం
ప్రధాన కార్యదర్శులుగా డీ.నారాయణరెడ్డి (తిరుపతి), దొరస్వామి (జీడీనెల్లూరు), కార్యదర్శులుగా కనికిరెడ్డి (తిరుపతి), సింగరం (నగరి), అపంరాజు (జీడీనెల్లూరు), బాలరామిరెడ్డి (తిరుపతి), ఈసీ మెంబర్‌గడా నీలకంఠం (తిరుపతి)లు ఉన్నారు.
గ్రీవెన్స్ విభాగం కమిటీ
జిల్లా ఉపాధ్యక్షుడిగా గంగప్ప(కుప్పం), ప్రధాన కార్యదర్శులుగా గిరిధర్‌రెడ్డి (జీడీనెల్లూరు), దశరాథరెడ్డి(నగరి), విజయ్‌భాస్కర్‌రెడ్డి(పుంగనూరు), ఎం.నాగేశ్వరరావు(తిరుపతి),కార్యదర్శులుగా దేవరాజులు(పలమనేరు), జగదీష్‌రెడ్డి(జీడీనెల్లూరు), కుమార్‌రెడ్డి, గురువయ్య (నగరి), కుమార్‌నాయుడు(పుంగనూరు), పీ.దుర్గా, మనోహర్‌రెడ్డి(తిరుపతి), మణి(కుప్పం)ఈసీ 19 మందిని ఎంపిక చేశారు.
ఇంటలెక్చువల్
జిల్లా ప్రధాన కార్యదర్శులుగా మోహన్(జీడీనెల్లూరు), చెంగాల్‌రాజు(తిరుపతి), వెంకట్‌రెడ్డి(చంద్రగిరి), కార్యదర్శులుగా అరవింద్(చిత్తూరు), పెరిస్వామిరెడ్డి(జీడీనెల్లూరు), వీరభద్ర(పలమనేరు), రామకృష్ణ(పుంగనూరు), ఫరీడ్‌సాహెబ్(తిరుపతి), మనోహర్‌రెడ్డి(కుప్పం), వజ్రవేలు(సత్యవేడు), ఈసీ మెంబర్లుగా 12 మందిని ఎంపిక చేశారు.
ఐటీవిభాగం
జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రవీన్‌కుమార్‌రెడ్డి(చిత్తూరు), లతీష్‌రెడ్డి(చంద్రగిరి), ప్రధాన కార్యదర్శులుగా లక్ష్మిదీపక్‌వేమూరి, నిశాంత్ కసిరెడ్డి(తిరుపతి), శంకర్‌రెడ్డి(పుంగనూరు), శివకుమార్‌రెడ్డి(శ్రీకాళహస్తి), ప్రకాష్‌రెడ్డి(నగరి), కార్యదర్శులుగా రెడ్డిసాయి(చిత్తూరు), వెంకనసాయిచంద్(తిరుపతి), లోకేష్‌రెడ్డి వేపంజేరి(జీడీనెల్లూరు), పవన్‌కుమార్(శ్రీకాళహస్తి), ఇంద్రేష్(పలమనేరు), హేమంత్(చంద్రగిరి), పెనుమూరు అమర్నాథ్‌రెడ్డి(పుంగనూరు), ఈసీ మెంబర్లుగా 23 మందిని ఎంపిక చేశారు.
లీగల్ సెల్
జిల్లా ఉపాధ్యక్షులుగా రవీంద్రనాధ్‌రెడ్డి(తిరుపతి), పీ.సుధాకర్‌రెడ్డి(చంద్రగిరి), ప్రధాన కార్యదర్శులుగా మహదేవ్(తిరుపతి), హరిబాబు(జీడీనెల్లూరు), ఉదయభాను(నగరి), కార్యదర్శులుగా బాలాజీ(తిరుపతి), జయచంద్రరెడ్డి(జీడీనెల్లూరు), భాస్కర్‌రెడ్డి(పలమనేరు), సతీష్, సుజాత(సత్యవేడు), తులసీరామ్ (శ్రీకాళహస్తి), ఈసీ మెంబర్లుగా ఏడుగురిని నియమించారు.
మున్సిపల్ విభాగం
జిల్లా ఉపాధ్యక్షులుగా ఏ.రాధరెడ్డి(తిరుపతి), ప్రధాన కార్యదర్శులుగా కే.ఆంజనేయులు(తిరుపతి), వెంకటేష్(నగరి), కార్యదర్శులుగా పీ.సునీత(తిరుపతి), గిరిబాబు(చిత్తూరు), లోకేష్(పలమనేరు), బుబాలన్(నగరి), ఈసీ మెంబర్లుగా నలుగురిని నియమించారు.
ఆర్టీఐ విభాగం
జిల్లా ప్రధాన కార్యదర్శులుగా ప్రభాకర్‌రెడ్డి(తిరుపతి), కృష్ణరెడ్డి(జీడీనెల్లూరు), ట.గంగధర్(నగరి), బీ.సుధాకర్, శ్రీరాములు(చంద్రగిరి), కార్యదర్శులుగా మురళి(తిరుపతి), లోకనాథరెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి(జీడీనెల్లూరు), దినేష్(చిత్తూరు), వెంకటరత్నం(పలమనేరు), రాగేష్(నగరి), మురళీకృష్ణ(చంద్రగిరి), ఈసీ మెంబర్లుగా 17 మందిని నియమించారు.
మైనారిటీ విభాగం
జిల్లా ఉపాధ్యక్షులుగా పుంగనూరుకు చెందిన మస్తాన్‌సయ్యద్, నగరి నుంచి జలభాయ్, తిరుపతి నుంచి చాన్‌బాషా, శ్రీకాళహస్తి నుంచి జి.షేక్‌జుమ్లాషా, ప్రధాన కార్యదర్శులుగా చిత్తూరు నుంచి మహమ్మద్ యాయాజ్ హుస్సేన్, జీడీనెల్లూరు నుంచి తౌకిరీఖాన్, చిత్తూరు నుంచి జైనులాబిద్దిన్, తిరుపతి నుంచి గఫూర్, కార్యదర్శులుగా పుంగనూరు నుంచి మునీర్‌ఖాన్, చిత్తూరు నుంచి సుల్తానాబేగం, పలమనేరు నుంచి షమీర్, జీడీనెల్లూరు నుంచి గాఫోర్, కుప్పం నుంచి ఖలీల్, అబ్దుల్‌లతీష్, చంద్రగిరి నుంచి ఇర్షాద్, తిరుపతి నుంచి సలీంబాషా, ఈసీ మెంబర్లుగా పుంగనూరు నుంచి షేర్‌ఖాన్, మస్తాన్‌వాలి, డీకేం జియా, షేక్‌ఇమ్రాన్, అస్లాంబాషా, ఖలీల్, చిత్తూరు నుంచి ఆరీఫ్, పలమనేరు నుంచి థబ్రేజ్, జీడీనెల్లూరు నుంచి అమీన్, సత్యవేడు నుంచి ఎసక్, ఇస్మాయిల్, శ్రీకాళహస్తి నుంచి షేక్‌బాబు, సయ్యద్‌కరీముల్లా, షేక్ అజీబాషా, తిరుపతి నుంచి మహబూబ్‌బాషా, కుప్పం నుంచి గౌస్‌బేగ్, చంద్రగిరి నుంచి ఖాజాపీర్, రషీద్, వై.రఫిక్‌బాషా, నాగూర్‌బాషాలు ఉన్నారు.
ఎస్టీ సెల్
జిల్లా ఉపాధ్యక్షులుగా చంద్రగి నుంచి రత్నమ్మ, ప్రధాన కార్యదర్శులుగా తిరుపతి నుంచి వై.వెంకటరమణ, జీడీనెల్లూరు నుంచి మార్కొండేయులు, కార్యదర్శులుగా తిరుపతి నుంచి ఎం.నవీన్‌కుమార్, జీడీనెల్లూరు నుంచి చిరంజీవి, పలమనేరు నుంచి చంద్రయ్య, కుప్పం నుంచి చంద్రశేఖర్‌నాయక్, ఈసీ మెంబర్లుగా తిరుపతి నుంచి జయమ్మ, చిత్తూరు నుంచి రాము, పలమనేరు నుంచి గోవిందు, పుంగనూరు నుంచి బసవరాజు,లోకనాథ్, చంద్రగిరి నుంచి వెంకటరమణనాయక్, చెంచయ్య, సత్యవేడు నుంచి కలివెలయ్య, యెల్లయ్య, వెంకటేశులు, శ్రీకాళహస్తి నుంచి భారతి, మనోహర్, చంద్రను నియమించారు.
డాక్టర్ల విభాగం
ఉపాధ్యక్షులుగా డాక్టర్ జనార్దన్‌రాజు(తిరుపతి), డాక్టర్ శివకుమార్‌రెడ్డి(తిరుపతి), ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ చందన(తిరుపతి), డాక్టర్ పృథ్వీరాజు(జీడీనెల్లూరు), డాక్టర్ రాజేష్ (చంద్రగిరి), డాక్టర్ ప్రదీప్‌కుమార్(తిరుపతి), డాక్టర్ ఢిల్లీప్రసాద్(చిత్తూరు), చంద్రశేఖర్‌రెడ్డి(పలమనేరు), డాక్టర్ రాజేష్‌రెడ్డి(శ్రీకాళహస్తి), డాక్టర్ రాజేష్(సత్యవేడు), డాక్టర్ సురేష్‌రెడ్డి(శ్రీకాళహస్తి), ఈసీ మెంబర్లుగా డాక్టర్ లియఖత్, డాక్టర్ జనార్దన్‌రాజు, డాక్టర్ ధనంజయ్‌రెడ్డి ఉన్నారు.
పంచాయతీరాజ్
జిల్లా ఉపాధ్యక్షులుగా కమలాకర్‌రెడ్డి(పుంగనూరు), రమేష్‌బాబు(చిత్తూరు), ప్రధాన కార్యదర్శులుగా ప్రసాద్‌బాబు(చిత్తూరు), ధనంజయ్‌వర్మ(జీడీనెల్లూరు), సుధాకర్‌రెడ్డి(నగరి), దామోదార్(పుంగనూరు), దుర్వాసులురెడ్డి(పూతలపట్టు), శ్రీరాములుగౌడ్, రంగప్పగౌడ్(కుప్పం), యతీశ్వర్‌రెడ్డి, మహేంద్రరెడ్డి(చంద్రగిరి), కార్యదర్శులుగా పరంధామరెడ్డి(చంద్రగిరి), సురేంద్రబాబు(చిత్తూరు), మల్లీశ్వరరెడ్డి(పలమనేరు), గోవిందయ్య(జీడీనెల్లూరు), సి.ప్రసాద్‌రాజు(నగరి), నిరంజన్‌కుమార్‌రెడ్డి, రవిచంద్రరెడ్డి(పుంగనూరు), శంకర్‌రెడ్డి (చంద్రగిరి), 17 మందిని ఈసీ మెంబర్లను నియమించారు.
ప్రచార విభాగం
ఉపాధ్యక్షులుగా ఎ.సూరి(పుంగనూరు), ఎస్.నాగేంద్ర(తిరుపతి), సుధాకర్, యోగానందరెడ్డి(చంద్రగిరి), ప్రధాన కార్యదర్శులుగా యశోదమ్మ(జీడీనెల్లూరు), నరసింహమూర్తి(పుంగనూరు), రామచంద్రరెడడ్డి(నగరి), మధుసూదన్‌నాయుడు(తిరుపతి), కార్యదర్శులుగా శరన్‌కుమార్(చిత్తూరు), మాకయ్య(పలమనేరు), భువనేశ్వరి(జీడీనెల్లూరు), బాబురెడ్డి(నగరి), కృష్ణవంశీ(తిరుపతి), ఈసీ మెంబర్లు 17 మందిని నియమించారు.