బత్తినయ్య సేవలో మోహన్‌బాబు | - | Sakshi
Sakshi News home page

బత్తినయ్య సేవలో మోహన్‌బాబు

Jun 10 2025 7:18 AM | Updated on Jun 10 2025 7:43 AM

బత్తి

బత్తినయ్య సేవలో మోహన్‌బాబు

కన్నప్ప’ విజయం సాధించాలని ప్రత్యేక అభిషేక పూజలు 

ఏర్పేడు: మండలంలో ముసలిపేడు సమీపంలోని భక్తకంఠేశ్వరుడు(బత్తినయ్య) కోనను సినీనటులు మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు సోమవారం దర్శించుకున్నారు. వారు నటించిన కన్నప్ప సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మోహన్‌బాబుకు అత్యంత ఇష్టదైవమైన బత్తినయ్య కోనకు వెళ్లారు. ప్రత్యేక అభిషేక పూజలు చేసి పరమ శివుని భక్తునిపై తీసిన కన్నప్ప చిత్రం విజయం సాధించేలా కటాక్షించాలని ప్రార్థించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement