తాను ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్నప్పటికీ మనసు మాత్రం మాల్దీవుల్లో ఉందని కీర్తి సురేశ్ పోస్ట్ పెట్టింది. భర్తతో కలిసి అక్కడికి వెళ్లిన జ్ఞాపకాల్ని పంచుకుంది.

Jun 11 2025 8:58 AM | Updated on Jun 11 2025 9:18 AM