
రోజంతా కష్టపడి ఆటో నడిపి బాడుగ కట్టి, పంచాయతీ గేటు చెల్లించి ఉత్త చేతులతో ఇంటికి వెళ్లిన రోజులు ఉన్నాయి. పచ్చడి మెతుకులు తినాలన్నా ఇబ్బంది పడుతూ ఉన్నాం. నెలకు రూ.2వేలకు పైగా గేటు చెల్లిస్తున్నాం. కానీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పుణ్యమా అని ఇప్పుడు గేటు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోవడం ఆనందంగా ఉంది. రోజూ కొంత నగదును ఇంటికి తీసుకెళ్లగలమనే నమ్మకం వచ్చింది.
– నీలకంఠం,
ఆటో కార్మికుడు, కాశిపెంట్ల