
● మట్టి.. కొల్లగొట్టి
రావిగుంట చెరువులో యంత్రాలతో తవ్వకాలు
భారీ టిప్పర్లతో రవాణా
చిట్టమూరు మండలంలోని రావిగుంట చెరువును కూటమి నేతలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. భారీ యంత్రాలతో యథేచ్ఛగా తవ్వేసి.. టిప్పర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాకపోకలకు తెలుగుగంగ 7వ బ్రాంచ్ కెనాల్‌ను సైతం ధ్వసం చేసి రోడ్డు వేసేసుకున్నారు. దీనిపై తహసీల్దార్‌ను ప్రశ్నిస్తే.. తాము ఎవరికీ అనుమతుల ఇవ్వలేదని తేల్చేస్తున్నారు.
– నాయుడుపేట టౌన్/ చిట్టమూరు

● మట్టి.. కొల్లగొట్టి

● మట్టి.. కొల్లగొట్టి