Covid-19 Update: Telangana Reports 103 New Corona Positive Cases - Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 103 కరోనా కేసులు 

Nov 22 2021 4:36 AM | Updated on Nov 22 2021 11:45 AM

Telangana Reports 103 New Corona Cases In State - Sakshi

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 22,902 కరోనా పరీక్షలు నిర్వహించగా, 103 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 22,902 కరోనా పరీక్షలు నిర్వహించగా, 103 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,74,555కు చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు కరోనా బులెటిన్‌ విడుదల చేశారు.

కరోనాతో ఒక్కరోజులో ఒకరు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,981కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 153 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,66,999కి చేరింది.   

Advertisement
 
Advertisement
Advertisement