వరుసగా నాలుగో నెల.. తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ | Telangana Govt Release Employees Fourth Month Pending Bills | Sakshi
Sakshi News home page

వరుసగా నాలుగో నెల.. తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

Nov 29 2025 6:55 PM | Updated on Nov 29 2025 7:24 PM

Telangana Govt Release Employees Fourth Month Pending Bills

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించిన రూ. 707.30 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ఆదేశాలు జారీ చేశారు.  ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతినెల రూ. 700 కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో.. 

నవంబర్‌తో వరుసగా నాలుగు నెలలుగా ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల బకాయిలను చెల్లిస్తూ వచ్చినట్లయ్యింది. ఇందులో గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, అడ్వాన్స్ లకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement