ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్ | Smita Sabharwal Tweet Goes Viral On Social Media, See What's Inside Her Post | Sakshi
Sakshi News home page

ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్

Aug 28 2025 9:33 PM | Updated on Aug 29 2025 12:26 PM

smita sabharwal tweet goes viral on social media

సాక్షి,హైదరాబాద్‌: సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మన జీవితంలో కొన్ని కాలాలు చాలా గట్టి సమాధానాలు చెప్తాయి. గత కొన్ని నెలలు ఇలా గడిచాయా అనిపించింది. బాధాకరమైన విషయాల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాను. చాలా కష్టంగా ఉన్నప్పటికీ... నేను కోరుకుంటున్నాను. రోజువారీగా నెమ్మదిగా మనోధైర్యాన్ని తెచ్చుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు.  

ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ పెట్టారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు సెలవులు తీసుకున్నారు. కాగా స్మితా సబర్వాల్ స్థానంలో ఐఏఎస్‌ కాత్యాయనీ దేవికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement