
లక్మే ఫ్యాషన్ వీక్‌లో తారలు, మోడల్స్ ర్యాంప్ వాక్

ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానితో భాగస్వామ్య తో ‘లాక్మే బీ-జ్యువెల్’ న్యూఢిల్లీలో షో

లక్మే యొక్క జెన్ Z అంబాసిడర్, అనీత్ పద్దా షోస్టాపర్‌గా ఫ్యాషన్ వీక్ రన్‌వే అరంగేట్రం చేసింది.

బోల్డ్ అండ్ క్రియేటివ్ ఆభరణాల ప్రదర్శన

బాలీవుడ్ నటి మృణాళిని ఠాకూర్, ఇతర మోడల్స్ సందడి











