హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత | Rain lashes in few parts of Hyderabad City | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత

May 3 2025 6:33 PM | Updated on May 3 2025 6:58 PM

Rain lashes in few parts of Hyderabad City

హైదరాబాద్: నగరంలోని పలుచోట్ల శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉన్నట్టుండి ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది.  ఉప్పల్, చిలూకానగర్,  కంటోన్మెంట్, బోడుప్పల్, మేడిపల్లలో భారీ వర్షం కురిసింది. 

సికింద్రాబాద్, బేగం పేట్ కుండపోతగా వర్షం కురిసింది. మరికొన్ని చోట్లు తేలికపాటి చిరుజల్లులు పడ్డాయి. నగరంలో కురిసిన వర్షానికి వావాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement