ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో భారీ వర్షం | Heavy Rainfall In Hyderabad On May 5th, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో భారీ వర్షం

May 5 2025 9:36 PM | Updated on May 6 2025 12:32 PM

Heavy Rain In Hyderabad May 5th

హైదరాబాద్: హైదరాబద్‌లో  ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలుచోట్ల భారీ వర్షం పడింది.  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , పంజాగుట్టలో కుండపోత వర్షం కురిసింది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం ఎండలు మండిపోగా, సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. 

ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో భారీ వర్షం

అనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.  వర్షం రాకతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement