తెలంగాణలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ | Nominated Posts Filled In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ

May 6 2026 3:50 PM | Updated on May 6 2026 4:02 PM

Nominated Posts Filled In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నామినేటెడ్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. 17 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, వైఎస్‌ ఛైర్మన్లను  పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు. మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బొమ్మ శ్రీనివాస్‌, కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బండి రమేష్‌, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఛైర్మన్‌గా బస్వరాజు శ్రీనివాస్‌..

..హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా గూడెం వెంకటరమణ, పద్మశాలి కార్పొరేషన్‌ చైర్మన్‌గా శ్రీనివాస్‌, పెరికి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కొంగర వెంకటేశ్వర్లు, వెలమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జువ్వాడి నర్సింగ్‌రావు, యాదవ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా రఘునాథ్‌ యాదవ్‌, వాషర్ మెన్ - డాక్టర్ అజయ్ కుమార్, గీత కార్మిక - చంద్ర శేఖర్ గౌడ్, మేర-సంగ వెంకట్ రాజం, వాల్మీకి బోయ - గట్టు తిమ్మప్ప, వడ్డెర ఫెడరేషన్-గుంజా రేణుక, లైవ్ స్టాక్ - చరణ్ కౌశిక్ యాదవ్‌లను ప్రభుత్వం నియమించింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement