రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌గా మహ్మద్‌ సలీం   | Mohammed Saleem Chairman Of Telangana State Haj Committee | Sakshi
Sakshi News home page

రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌గా మహ్మద్‌ సలీం  

May 10 2022 2:30 AM | Updated on May 10 2022 5:18 PM

Mohammed Saleem Chairman Of Telangana State Haj Committee - Sakshi

మహ్మద్‌ సలీంకు శుభాకాంక్షలు  తెలుపుతున్న హోంమంత్రి మహమూద్‌ అలీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌గా మహ్మద్‌ సలీం ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌ హజ్‌హౌస్‌లో జరిగిన పాలక మండలి సభ్యుల సమావేశానంతరం.. సలీం చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి షహనవాజ్‌ ఖాసిం ప్రకటించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ.. సలీంకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ మసీ ఉల్లాఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement