Minister KTR Respond To Nitizens Request In Twitter - Sakshi
Sakshi News home page

పెద్దమనసు చాటుకున్న కేటీఆర్‌ 

Oct 8 2021 8:10 AM | Updated on Oct 8 2021 9:04 AM

Minister KTR Respond to Netizens Request - Sakshi

సాక్షి, చాదర్‌ఘాట్‌: రహదారికి ఆనుకుని ఉన్న ఫుట్‌పాత్‌పైనే నవజాత శిశువుతో కలిసి ఓ యాచకురాలు ఆవాసం ఏర్పరుచుకుంది. చాదర్‌ఘాట్‌ రహదారి పక్కన ఆ అభాగ్యరాలి దీనస్థితిని గమనించిన ఓ నెటిజన్‌ వారి ఫొటో తీసి ఆమెకు తగిన సహాయం చేయాల్సిందిగా కోరుతూ  కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. దీనిపై మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించి తన పెద్దమనసు చాటుకున్నారు.

నెటిజన్‌ పెట్టిన చంటిబిడ్డతో కూడిన ఫొటోను చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌కు పంపుతూ వెంటనే వారిని సమీప  నైట్‌షెల్టర్‌కు తరలించాలని సూచించారు. అభాగ్యురాలి దీనస్థితిపై వెంటనే స్పందించిన కేటీఆర్‌ను పలువురు నెటిజన్లు అభినందించారు. 

చదవండి: (పట్టుకోవడానికి వెళ్తే పోలీసులపైకి కుక్కలు వదిలాడు) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement