నేతన్నలకు కేటీఆర్‌ హ్యాండ్‌లూమ్‌ డే విషెస్‌ | Ktr Wishes To Handloom Weavers On The Eve Of National Handloom Day | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ పాలన నేతన్నలకు స్వర్ణయుగం: కేటీఆర్‌

Aug 7 2024 8:51 AM | Updated on Aug 7 2024 10:40 AM

Ktr Wishes To Handloom Weavers On The Eve Of National Handloom Day

సాక్షి,హైదరాబాద్‌: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం(ఆగస్టు7) ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. దశాబ్దాలపాటు దగాపడ్డ చేనేతరంగానికి బీఆర్‌ఎస్‌ పదేళ్ల ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ స్వర్ణయుగమని తెలిపారు. 

నేత కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్‌ అని కొనియాడారు. సమైక్యరాష్ట్రంలో చేనేత రంగానికి ఆరేళ్ల బడ్జెట్ రూ.600 కోట్లు కాగా బీఆర్ఎస్ పాలనలో చేనేత రంగానికి ఏడాదికి రూ.1200 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement