రామంతాపూర్‌లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం | Goddess Idol Installation Grand Festival Held At Ramanthapur Mahankali Temple In Medchal, Details Inside | Sakshi
Sakshi News home page

రామంతాపూర్‌లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

Apr 30 2026 10:05 AM | Updated on Apr 30 2026 10:27 AM

goddess idol installation grand festival in ramanthapur

మేడ్చల్ జిల్లా: రామంతాపూర్‌లో శ్రీ శ్రీ శ్రీ మహాంకాళమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది విగ్రహా ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  మందముల పరమేశ్వర్ రెడ్డి గారు హాజరయ్యారు.

ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు

కార్యక్రమంలో దేవాలయం కమిటీ సభ్యులు భీష్మ గౌడ్ గారు,సంజీవ్ రెడ్డి గారు,నాగేందర్ గారు,తాఫిక్,రఫీక్,వాళ్ళపు శ్రీకాంత్ యాదవ్,,గణేష్ నాయక్,అరుణ్ పటేల్,సందీప్,భాస్కర్ షాగా శ్రీధర్,ముత్యాల బాబు,ఎస్ జంగయ్య,కృష్ణ,ఎం జంగయ్య,ముత్యాల బాబు,సత్తి అన్న,సచిన్,నయీం,యోగి విశాల్,పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement