కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం | Massive Fire Accident At Katedan Biscuit Factory In Rangareddy Mylardevpally - Sakshi
Sakshi News home page

Rangareddy Fire Accident: కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

Published Thu, Mar 28 2024 6:49 AM

fire accident at katedan biscuit factory rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి: మైలార్దేవుపల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుంది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి.  ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మాట్లార్పుతోంది. దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

మిషనరీ, బిస్కెట్ తయారీ ముడిసరుకు పూర్తిగా మంటల్లో కాలి బుడిదైంది. కోట్లల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లుగా అంచనా. నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement