హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసిన బీఆర్‌ఎస్‌ | BRS files writ petition in High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసిన బీఆర్‌ఎస్‌

Sep 16 2026 3:55 PM | Updated on Sep 16 2026 4:46 PM

BRS files writ petition in High Court

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసింది. సైఫాబాద్‌ పీఎస్‌లో కేటీఆర్‌ పీఏ, పీఆర్వో విచారణ సమయంలో దుండగులు చొరబడ్డారని మాస్క్‌లతో వచ్చి వారిని బెదిరించారని పిటిషన్‌లో తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు స్పందించింది. ఈ అంశమై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. కేటీఆర్‌ పీఏ, పీఆర్వోలకు రక్షణ కల్పించాలని తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement