తెలంగాణలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు.. 8,137 యాక్టివ్‌ కేసులు

453 New Corona Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. రోజువారి నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా తగ్గుతుంది. తెలంగాణలో గురువారం కొత్తగా 453 కరోనా కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 591 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 8,137 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top