బాధిత బాలలకు న్యాయం పొందే అవకాశం బలోపేతం | - | Sakshi
Sakshi News home page

బాధిత బాలలకు న్యాయం పొందే అవకాశం బలోపేతం

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

కొరుక్కుపేట: ఇండియన్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీడబ్ల్యూఓ), మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (ఎంఎస్‌ఎస్‌డబ్ల్యూ) విద్యార్థి అభివద్ధి మండ లి (ఎస్‌డీసీ) సహకారంతో విద్యార్థి అనువాదకుల కోసం ఒక ఓరియంటేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. పోలీసు విచారణలు, న్యాయపరమైన విచారణలు, కౌన్సెలింగ్‌ సెషన్‌లు, వైద్య పరీక్షలు , పునరావాస ప్రక్రియల సమయంలో భాషాపరమైన అడ్డంకులను ఎదుర్కొనే పిల్లలు , కుటుంబాలకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న స్వచ్ఛంద కార్యకర్తల నెట్‌వర్క్‌ అయిన స్టూడెంట్‌ ట్రాన్స్‌లేటర్‌ ఇనిషియేటివ్‌ ప్రారంభానికి ఈ ఓరియంటేషన్‌ నాంది పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement