విజేతలకు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

విజేతలకు ఘన స్వాగతం

Jul 30 2025 8:42 AM | Updated on Jul 30 2025 8:42 AM

విజేతలకు ఘన స్వాగతం

విజేతలకు ఘన స్వాగతం

సేలం: స్పెషల్‌ ఒలింపిక్స్‌ ఇండియాలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో మానసిక వికలాంగుల కోసం నిర్వహించిన బీఓసీసీఈ క్రీడా పోటీలో తమిళనాడు విద్యార్థులు పాల్గొని 8 పతకాలు సాధించారు. సేలం, చైన్నె, తిరుప్పూర్‌, మధురై, తిరునెల్వేలి జిల్లాల నుండి ఎనిమిది మంది ఈ పోటీలో పాల్గొన్నారు. ఇందులో విజయం సాధించి తిరిగి వచ్చిన తమిళనాడు జట్టుకు సేలం రైల్వే స్టేషన్‌లో స్పెషల్‌ ఒలింపిక్స్‌ ఇండియా తమిళనాడు, సేలం అధికారులు ఘన స్వాగతం పలికారు. అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి ఆనందన్‌ మరియు అనేక మంది నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement