వర్టికల్‌ గార్డెన్‌ వెలవెల! | - | Sakshi
Sakshi News home page

వర్టికల్‌ గార్డెన్‌ వెలవెల!

Dec 14 2025 12:15 PM | Updated on Dec 14 2025 12:15 PM

వర్టి

వర్టికల్‌ గార్డెన్‌ వెలవెల!

సూర్యాపేట జిల్లాకేంద్రంలోని మినీట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాటు చేసిన వర్టికల్‌ గార్డెన్‌ మూణ్నాళ్ల ముచ్చట మారింది. రెండేళ్ల క్రితం పచ్చదనంతో కళకళలాడుతూ సందర్శకులను ఆకట్టుకున్న ఈ గార్డెన్‌లో నేడు మొక్కలన్నీ ఎండిపోయి వెలవెలబోయి కనిపిస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి మళ్లీ గ్రీనరీగా మార్చి ఆహ్లాదం పంచేలా చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, సూర్యాపేట

మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద కళకళలాడుతున్న వర్టికల్‌ గార్డెన్‌ (ఫైల్‌)

నేడు మొక్కలు ఎండిపోయి కనిపిస్తున్న గార్డెన్‌

వర్టికల్‌ గార్డెన్‌ వెలవెల!1
1/1

వర్టికల్‌ గార్డెన్‌ వెలవెల!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement