● ఎవరు చేసిన పాపం..? | - | Sakshi
Sakshi News home page

● ఎవరు చేసిన పాపం..?

Nov 4 2025 7:46 AM | Updated on Nov 4 2025 7:46 AM

● ఎవర

● ఎవరు చేసిన పాపం..?

వ మాసాలు అమ్మ గర్భంలో భద్రంగా ఉన్న బిడ్డ.. బయటకు వచ్చిన వెంటనే ఇలా కాలువలో తేలియాడింది. ఉమ్మనీటి ఊయలలో నిశ్చింతగా ఉన్న పసికందు ప్రసవానంతరం ఇలా కాలువ నీటిలో ఊపిరి లేకుండా తేలింది. ఎవరి కన్నబిడ్డో.. ఎవరికి ఏ కష్టం వచ్చిందో గానీ అరసవల్లి సమీపంలోని శ్మశానానికి వెళ్లే దారిలోని పెద్ద గెడ్డలో ఓ పసికందు నిర్జీవంగా స్థానికులకు సోమవారం కనిపించింది. సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకెళ్లారు. – అరసవల్లి

● ఎవరు చేసిన పాపం..? 1
1/1

● ఎవరు చేసిన పాపం..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement