
ఒత్తిళ్లతో నిలిచిన టెండర్లు
గురుకులాలకు సరుకులు..
● సరుకుకు రూ.330కు కోట్ చేసిన టెండరుదారులు ● రూ.805కు కోట్ చేసిన డీసీఎంఎస్ ● నిబంధనలకు విరుద్ధంగా డీసీఎంఎస్‌కే అప్పగించేందుకు కుట్ర ● మంత్రి ఫోన్‌కు తలొగ్గి కాలయాపన చేస్తున్న అధికారులు!
నల ప్రకారం ఎక్కువ కోట్ చేసిన డీసీఎంఎస్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ టెండరు ఖరారు చేయకూడదు. ఓవైపు నిబంధనలు, మరోవైపు మంత్రి స్థాయి నుంచి ఒత్తిళ్లు వెరసి ఏం చేయాలో తోచక అధికారులు టెండర్‌ను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్కువ కోట్ చేసిన డీసీఎంఎస్‌కు టెండర్లు అప్పగిస్తే ఉద్యమం తప్పదని టెండరుదారులు హెచ్చరిస్తున్నారు.
రులు ఆందోళన చెందుతున్నారు.
నిబంధనలకు విరుద్ధం..
సరుకులకు సంబంధించి డీసీఎంఎస్ చాలా ఎక్కువ మొత్తానికి కోట్ చేసింది. ప్రైవేటు టెండరుదారులు ఓ సరుకుకు రూ.330 కోట్ చేయగా, అదే సరుకుకు డీసీఎంఎస్ ద్వారా రూ.805 కోట్ చేశారు. ఒక సరుకు విషయంలోనే సుమారు రూ.525 వ్యత్యాసం ఉండటం గమనార్హం. నిబంధ