అబ్బురపరుస్తున్న హరిద్రా గణపతి | - | Sakshi
Sakshi News home page

అబ్బురపరుస్తున్న హరిద్రా గణపతి

Sep 18 2023 12:32 AM | Updated on Sep 18 2023 12:32 AM

 హరిద్రా గణపతి - Sakshi

హరిద్రా గణపతి

కవిటి: కవిటి మండలం బొరివంక కేంద్రంగా పనిచేస్తున్న బాలగణపతిఉద్దానం యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శిల్పి భైరి తిరుపతిరావు చేసిన హరిద్రా గణపతి చూపరులను అబ్బురపరుస్తోంది. గత 18 ఏళ్లుగా వివిధ రూపాల్లో గణపతి విగ్రహాల తయారీలో రికార్డులు సాధించిన ఉద్దానం యూత్‌ క్లబ్‌ ఈ ఏడాది సైతం మరో వినూత్న ఆలోచనతో ముందుకువచ్చింది. ఈ సంవత్సరానికి సూచికగా 2023 పసుపు కొమ్ములను నేరుగా రైతు వ్యవసాయ క్షేత్రం నుంచి కొనుగోలు చేసి ఈ గణనాథుడిని తయారుచేశారు. గడ్డి, బంకమట్టితో ప్రాథమికంగా తయారుచేసిన విగ్రహానికి పైన పసుపు కొమ్ముల్ని అందంగా అలంకరించి హరిద్రా గణపతి విగ్రహానికి రూపాన్నిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement