●అరటికి ఈతాకు రక్ష | - | Sakshi
Sakshi News home page

●అరటికి ఈతాకు రక్ష

Mar 23 2026 7:06 AM | Updated on Mar 23 2026 7:06 AM

అరటి పంటకు ఈతాకును రక్షణగా ఉంచిన దృశ్యం

పెరుగుతున్న ఎండలతో పంటలను కాపాడుకునేందుకు రైతులు కూడా వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే మండలంలోని బోరంపల్లి – గంగవరం గ్రామాల మధ్య అరటి రైతులు అరటి పిలకలకు రక్షణగా ఈతాకును ఏర్పాటు చేశారు. మొక్కను మొత్తం ఎండ నుంచి కాపాడుకునేందుకు రక్షణగా ఓ గొడుగులా చుట్టూ ఏర్పాటు చేశారు. అరటి మొదటి దశలో ఉండగా అంతర పంటగా పలువురు రైతులు టమాట, పప్పుశనగను సైతం సాగు చేశారు.

– కళ్యాణదుర్గం:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement