
కుట్టుమిషన్లు అందించాలి
శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు వెంటనే కుట్టుమిషన్లు అందజేయాలి. 4 నెలలు గడుస్తున్నా వారికి ఎలాంటి మిషన్లు అందించకపోవడం, ఆర్థిక సహకారం చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
– బాబావలి, సీఐటీయూ మండల కార్యదర్శి, పెనుకొండ
నిధులు
మంజూరు కాలేదు
కుట్టు శిక్షణ పూర్తయి 3 నెలలు కావస్తోంది. ఇందుకు సంబంధించి ఇంకా నిధులు విడుదల కాలేదు. నిధులు మంజూరైన వెంటనే శిక్షణ పొందిన మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తాం. అనంతరం రెండవ విడత శిక్షణా కేంద్రాలను ప్రారంభిస్తాం.
సుబ్రహ్మణ్యం, ఈడీ, బీసీ కార్పొరేషన్, ఉమ్మడి జిల్లా
●