రోడ్లన్నీ పాడయ్యాయి | - | Sakshi
Sakshi News home page

రోడ్లన్నీ పాడయ్యాయి

Sep 9 2025 6:52 AM | Updated on Sep 9 2025 6:52 AM

రోడ్ల

రోడ్లన్నీ పాడయ్యాయి

ఇటీవల రోడ్లకు వేసిన ప్యాచ్‌ వర్క్‌ మొత్తం ఎక్కడికక్కడ మటుమాయమైంది. దీంతో పుట్టపర్తికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్యాచ్‌ వర్క్‌కు వెచ్చించిన రూ.కోట్లు దుర్వినియోగం అయ్యాయి. కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలి.

– రవినాయక్‌, పుట్టపర్తి

ఇటీవల మట్టి వేశారు

ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వేసిన ప్యాచ్‌ వర్క్‌ చేశారు. అయితే ఎక్కడే కానీ దాని ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. దీంతో గుంతలమయమైన రహదారిలో తిరగలేక కొందరు యువకులు స్వచ్ఛందంగా మట్టితో పూడ్చి వేశారు.

– లక్ష్మీరెడ్డి, ఓడీసీ

రోడ్లన్నీ పాడయ్యాయి 
1
1/1

రోడ్లన్నీ పాడయ్యాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement