శ్రీవారి దర్శనానికి 6 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 6 గంటలు

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 79,426 మంది స్వామిని దర్శించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.98 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేనివారు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.130

సన్నవి : రూ.100

పండ్లు : రూ.80

Advertisement
 
Advertisement
Advertisement