జై షాకు క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం..

Sri Lanka Govt Apologises To Jay Shah After Arjuna Ranatunga Controversials Remarks - Sakshi

శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేశడంటూ బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ అధ్యక్షుడు జై షాపై ఆ దేశ మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. రణతుంగ చేసిన వ్యాఖ్యలపై జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది.

శ్రీలంక పార్లమెంట్‌లో మంత్రి కాంచన విజేశేఖర మాట్లాడుతూ.. మా ప్రభుత్వం తరపున ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్ జై షాకు క్షమాపణలు తెలుపుతున్నాము. మా బోర్డులోని లోపాలను  ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యదర్శి లేదా ఇతర దేశాలపై రుద్దలేము. ఇది మంచి పద్దతి కాదు అని పేర్కొన్నారు.

అస్సలు ఏం జరిగిందంటే?
వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శనతో శ్రీలంక లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం అనంతరం శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే ఎస్‌ఎల్‌సీ కార్యవర్గాన్ని రద్దు చేశారు.  అనంతరం మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంతర కమిటీని నియమించారు. 

అంతలోనే శ్రీలంకకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా బిగ్‌షాకిచ్చింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీరియస్‌గా పరిగణించిన ఐసీసీ  ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేసంది. ఈ క్రమంలో ఓ స్ధానిక వార్తపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుణతుంగా మాట్లాడుతూ.. "శ్రీలంక క్రికెట్‌ బోర్డులో కొంతమంది అధికారులకు జై షాతో మంచి సంబంధాలు ఉన్నాయి.

శ్రీలంక క్రికెట్‌ ఈ స్ధాయికి దిగజారడానికి కారణం అతడే. భారత్‌లో ఉంటూ శ్రీలంక బోర్డు‌ను సర్వనాశనం చేస్తున్నాడు. అతను చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే అతని తండ్రి భారత్‌ హోమ్ మినిస్టర్" అని సంచలన ఆరోపణలు చేశాడు.
చదవండిWorld Cup 2023: ఆస్ట్రేలియా-భారత్‌ ఫైనల్‌కు అంపైర్‌లు ఖారారు.. లిస్ట్‌లో ఐరన్‌ లెగ్‌ అంపైర్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-11-2023
Nov 17, 2023, 19:13 IST
వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీ తుది అంకానికి చేరుకుంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న తుదిపోరులో...
17-11-2023
Nov 17, 2023, 18:33 IST
వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో ఇరు జట్లు...
17-11-2023
Nov 17, 2023, 16:36 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో తుది సమరానికి సమయం అసన్నమైంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు...
17-11-2023
Nov 17, 2023, 15:03 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023 ట్రోఫీని ముద్దాడేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియాతో...
17-11-2023
Nov 17, 2023, 12:41 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ...
17-11-2023
Nov 17, 2023, 11:39 IST
వరల్డ్‌కప్‌ 2023 రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను ఓడించి రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేరింది. కోల్‌కతా...
17-11-2023
Nov 17, 2023, 11:03 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలై ఐదోసారి...
17-11-2023
Nov 17, 2023, 08:47 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆటగాడు విరాట్‌ కోహ్లి 50 వన్డే సెంచరీలు...
17-11-2023
Nov 17, 2023, 08:04 IST
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్‌ టెండూల్కర్‌ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డునూ బద్దలుకొట్టే సత్తా భారత బ్యాటింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లికి...
17-11-2023
Nov 17, 2023, 07:46 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్‌ 19న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తుది సమరం జరుగనుంది....
16-11-2023
Nov 16, 2023, 22:32 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో దక్షిణాఫ్రికా పోరాటం ​ముగిసింది. మరోసారి నాకౌట్స్‌ దశను సౌతాఫ్రికా దాటలేకపోయింది. ఈ ​మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో...
16-11-2023
Nov 16, 2023, 21:23 IST
ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో 10 మ్యాచ్‌లు ఆడిన 528 పరుగులు చేశాడు....
16-11-2023
Nov 16, 2023, 20:19 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ సెమీస్‌ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా...
16-11-2023
Nov 16, 2023, 19:34 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బావుమా మరోసారి నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో సెమీఫైనల్లో...
16-11-2023
Nov 16, 2023, 18:34 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా జరిగిన న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 70 పరుగుల...
16-11-2023
Nov 16, 2023, 17:17 IST
ICC WC 2023 1st semis- India beat NZ: వన్డే వరల్డ్‌కప్‌-2023 తొలి సెమీ ఫైనల్‌ సందర్భంగా ‘పిచ్‌...
16-11-2023
Nov 16, 2023, 15:52 IST
వరల్డ్‌ క్రికెట్‌లో 'చోకర్స్' అంటే మనకు టక్కున దక్షిణాఫ్రికానే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్‌‌లలో చేతులెత్తేసే నైజం సౌతాఫ్రికాది....
16-11-2023
Nov 16, 2023, 15:41 IST
ICC WC 2023- Temba Bavuma Batting Failure: వన్డే వరల్డ్‌కప్‌-2023లో సౌతాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా బ్యాటింగ్‌ వైఫల్యం...
16-11-2023
Nov 16, 2023, 13:59 IST
ICC Cricket World Cup 2023 - South Africa vs Australia:  వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఈడెన్‌ గార్డెన్స్‌...
16-11-2023
Nov 16, 2023, 13:39 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 16) రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top