ఏర్పాట్లలో రాజీపడొద్దు పుల్లూరు బండ స్వయం భూలక్ష్మీనరసి
స్టడీ టూర్‌కు
మున్సిపల్ కమిషనర్
సిద్దిపేటజోన్: కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పుణేలో మూడు రోజుల పాటు వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన అమృత్.2లో భాగంగా చెరువుల సంరక్షణ, నిర్వహణ, జలాశయాల మ్యాపింప్ ప్రక్రియ, మురికి నీటి శుద్ధీకరణ, సంప్రదాయ నీటి వనరుల పునర్జీవనం తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈనెల 7నుంచి 9 వరకు జరిగిన శిక్షణ తరగతులకు దేశ వ్యాప్తంగా 28 బల్దియాల కమిషనర్లకు అవకాశం దక్కింది.


