తీపెక్కిన చెరుకు సీజన్‌ ఈసారి చెరుకు మరింత తీపెక్కింది.ఈ ఏడాది చెరుకు క్రషింగ్‌ సీజనుఆశాజనకంగా ముగిసింది. వివరాలు 8లో u | - | Sakshi
Sakshi News home page

తీపెక్కిన చెరుకు సీజన్‌ ఈసారి చెరుకు మరింత తీపెక్కింది.ఈ ఏడాది చెరుకు క్రషింగ్‌ సీజనుఆశాజనకంగా ముగిసింది. వివరాలు 8లో u

Mar 26 2026 10:54 AM | Updated on Mar 26 2026 10:54 AM

తీపెక్కిన చెరుకు సీజన్‌ ఈసారి చెరుకు మరింత తీపెక్కింది.ఈ ఏడాది చెరుకు క్రషింగ్‌ సీజనుఆశాజనకంగా ముగిసింది. వివరాలు 8లో u

ముందే జాగ్రత్త పడదాం..

పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాలో కొంత జాప్యం జరుగుతుంది. దీంతో సంగారెడ్డిలో జనమంతా ఇంధన కొరత వస్తుందేమో అని భయపడుతున్నారు. అందరూ వాహనాల్లో ఫుల్‌ ట్యాంక్‌ చేసుకుంటున్నారు. దీనికి తోడు అదనంగా నిల్వ చేసుకునేందుకు డబ్బాలలో తీసుకువెళ్తున్నారు. దీంతో కొంత మందికే పెట్రోల్‌, డీజిల్‌ దొరుకుతుంది. అత్యవసర పనులు ఉన్న వారు దొరకక ఇబ్బంది పడుతున్నారు.

– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, సంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement