శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 21 2026 8:54 AM | Updated on Feb 21 2026 8:54 AM

శనివా

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

మోడుబారి..నేడుచిగురించి

అభివృద్ధిపై దృష్టి సారించండి

గాయం మోడు చేసినా కాలం ఆ గాయాన్ని మాన్పుతుందని వృక్ష సందేశం. రెండు నెలల క్రితం ఎక్కడ చూసినా వేపచెట్ల ఆకులు మాత్రం రాలిపోగా మిగతా చెట్లు మాత్రం పచ్చగానే కన్పించాయి. అయితే ఇప్పుడు ఆకురాలిన వేపచెట్లు కూడా మళ్లీ కొత్త చిగుళ్లు వేసి పచ్చదనాన్ని పులుముకున్నాయి. జహీరాబాద్‌లోని ఓ పొలం గట్టుపై చిగురించిన వేపచెట్టును ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.

జహీరాబాద్‌ టౌన్‌:

రామచంద్రాపురం పట్టణంలోని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వి.ఆదర్శ్‌రెడ్డి నివాసంలో ఇటీవలే నూతనంగా ఎన్నికై న పాలకవర్గాన్ని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కలసి అభినందించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అభ్యర్థుల విజయానికి కృషి చేసిన పార్టీ ఇంచార్జ్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రామచంద్రాపురం(పటాన్‌చెరు):

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20261
1/2

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20262
2/2

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement