చాటింపు వేయించాం | - | Sakshi
Sakshi News home page

చాటింపు వేయించాం

Feb 21 2026 8:54 AM | Updated on Feb 21 2026 8:54 AM

చాటిం

చాటింపు వేయించాం

న్నులు చెల్లించాలని గ్రామంలో చాటింపు వేయించాం. పన్నులు చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాం. ఇప్పటివరకు 62% పన్నులు వసూలు చేశా. ఈ నెలాఖరు నాటికి 100 శాతం వసూలు చేస్తాం.

– లక్ష్మణ్‌, పంచాయతీ కార్యదర్శి,ఇబ్రహీంపూర్‌

నెలాఖరుకు 100% వసూలు

ప్పటివరకు జిల్లాలో 62% మేర పన్నులు వసూలు చేశాం. అన్ని గ్రామాల్లో కార్యదర్శులు పన్నులు వసూలు చెల్లించాలని డప్పు చాటింపు వేయించారు. ఈ నెలాఖరు వరకు వంద శాతం పన్నులను వసూలు చేయిస్తాం.

– జానకిరాంరెడ్డి, ఇన్‌చార్జి డీపీఓ, సంగారెడ్డి

చాటింపు వేయించాం 
1
1/1

చాటింపు వేయించాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement