అవార్డు గ్రహీతలు వీరే .. | - | Sakshi
Sakshi News home page

అవార్డు గ్రహీతలు వీరే ..

Jan 27 2026 9:37 AM | Updated on Jan 27 2026 9:37 AM

అవార్

అవార్డు గ్రహీతలు వీరే ..

గంగాధర్‌ సింగూర్‌ సూపరింటెండెంట్‌, హరీశ్‌రెడ్డి డి.ఎస్‌.ఓ ఆఫీస్‌, శివలింగం జహీరాబాద్‌ టౌన్‌ సీఐ, డానియల్‌ సంగారెడ్డి పోలీసు ఆర్‌ఐ, హిమబిందు సంగారెడ్డి డీఎస్బీ మహిళా ఎస్సై, కావేరి సంగారెడ్డి డీసీఆర్బీ మహిళా ఎస్సై, నాగరాజ్‌ పోలీస్‌ పీఆర్‌ఓ, హనుమంతు ఎకై ్సజ్‌ ఎస్సై, గంగా కాశీనాథ్‌ ఎస్‌.ఏ( తెలుగు), శ్రీపాద బాలాజీ ఎస్‌.ఏ (తెలుగు), రాహుల్‌ వట్పల్లి గిర్ధవార్‌, మహేందర్‌ ఎలక్ట్రీషియన్‌ సూపర్‌వైజర్‌, అలాన్‌ పీసీ భానుర్‌ పోలీస్‌ స్టేషన్‌.

టీజీఐసీ చైర్మన్‌ నిర్మలారెడ్డి , కలెక్టర్‌ ప్రావీణ్య చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకుంటున్న వారు వరుసగా (కుడి నుంచి ఎడమ)కు డీఆర్‌ఓ పాండు, జెడ్పీ సీఈవో జానకిరెడ్డి, పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ యుగంధర్‌, బీసీ డెవలప్‌మెంట్‌ అధికారి జగదీశ్‌, డీడబ్ల్యూఓ లలిత కుమారి, హెచ్‌ సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి, గుమ్మడిదల తహసీల్దార్‌ పరమేశం, జహీరాబాద్‌ తహసీల్దార్‌ దశరథ్‌, ఎఫ్‌ సూపరింటెండెంట్‌ భానుప్రకాష్‌శర్మ, కలెక్టరేట్‌ నాయబ్‌ తహసీల్దార్‌ అరుణోదయచారి.

సంగారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ కలెక్టరేట్‌, ప్రవీణ్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ కలెక్టరేట్‌, కిశోర్‌ డీఆర్‌ఓ సీసీ, కార్తీక్‌ కలెక్టర్‌ సీసీ, అనిల్‌ కుమార్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌ పేషీ, ప్రవీణ్‌ కుమార్‌ అదనపు కలెక్టర్‌ రెవెన్యూ సీసీ, శ్రీనివాస్‌ జవాన్‌ అదనపు కలెక్టర్‌ లోకల్‌ బాడీ సీసీ, ఉదయ్‌ కుమార్‌ ఈడీఎం, సూర్యకాంత్‌ జిల్లా పరిషత్‌ సూపరింటెండెంట్‌, గంగాధర్‌ సదాశివపేట గిర్ధవార్‌, వీరప్ప కొండాపూర్‌ ఏపీవో, విజ్ఞాన్‌కుమార్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ ఝరాసంగం ఎంపీపీ కార్యాలయం.

లతా డబ్ల్యూహెచ్‌సీ డీసీఆర్బీ సంగారెడ్డి, మహేశ్‌గౌడ్‌ పీసీ సంగారెడ్డి డీసీఆర్బీ, రాఘవేందర్‌ పీసీ కొండాపూర్‌, ఖాజా రఫీ హుస్సేన్‌ అహ్మద్‌ అటెండర్‌ కలెక్టరేట్‌, బిక్షపతి అటెండర్‌ లోకల్‌ బాడీ అదనపు కలెక్టర్‌, వెంకట్‌ రాజు లోకల్‌ బాడీ అదనపు కలెక్టర్‌ డ్రైవర్‌, పాష అటెండర్‌ డీఆర్‌ఓ పేషీ, ఖాజా అటెండర్‌ పటాన్‌చెరు తహసీల్దార్‌ కార్యాలయం, అప్సర్‌ పాష అటెండర్‌ డీపీఓ ఆఫీస్‌, గోపాల్‌ కలెక్టర్‌ డ్రైవర్‌, అబ్దుల్‌ రెహమాన్‌ సిద్ధిక్‌ స్విమ్మర్‌, రాకేశ్‌ కుమార్‌ అటెండర్‌ డీపీఆర్‌ఓ ఆఫీస్‌, సాయిబాబా ఆర్టిజన్‌ ఎస్పీడీసీఎల్‌. సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, సంగారెడ్డి.

అవార్డు గ్రహీతలు వీరే ..1
1/3

అవార్డు గ్రహీతలు వీరే ..

అవార్డు గ్రహీతలు వీరే ..2
2/3

అవార్డు గ్రహీతలు వీరే ..

అవార్డు గ్రహీతలు వీరే ..3
3/3

అవార్డు గ్రహీతలు వీరే ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement