
గురుకుల భూమి.. దర్జాగా కబ్జా
రాత్రికి రాత్రే చదును చేసిన వైనం
● ఆక్రమించిన భూమి విలువ రూ.కోటిన్నర ● గతంలోనే 7ఎకరాలు గురుకులానికి కేటాయింపు ● పట్టించుకోని రెవెన్యూ అధికారులు
మండల కేంద్రంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. విలువలైన భూములపై కబ్జాకోరులు కన్నేసి రాత్రికి రాత్రే చదును చేసి దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. ఇంత జరిగినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
– అక్కన్నపేట(హుస్నాబాద్):
గురుకుల స్థలాన్ని చదును చేసిన అక్రమార్కులు
●

గురుకుల భూమి.. దర్జాగా కబ్జా