మన్సాన్‌పల్లి చౌరస్తా నుంచి నాగారం వరకు గల బీటీరోడ్డు ఇటీవల నిర్మించినా కాంట్రాక్టర్ నాసిరకం పనులుచేయడంతో కొద్ది రోజులకే గుంతలుగా మారి ప్రమాదకరంగా తయారైంది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులు భయపడుతున్నారు. మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు అధికారులను కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వెంటనే రోడ్డుపై గుంతలను పూడ్చి మరమ్మతులు చేయాలి.
–మర్యాద రాఘవేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్, మన్సాన్‌పల్లి
●


