మొయినాబాద్‌రూరల్: ఆధ్యాత్మిక చింతనతో మా నసిక ప్రశాంతత చేకూరుతుందని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని కనకమామిడి వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు నరేందర్ శర్మ చైర్మన్‌ను ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నాయకులు వెంకటాపూర్ విజయ్‌రెడ్డి, భాస్కర్, పట్నం రాంరెడ్డి, బల్వంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్‌రెడ్డి


