ఫీజుల పేరుతో వేధించే కళాశాలలపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఫీజుల పేరుతో వేధించే కళాశాలలపై చర్యలు

Feb 22 2026 8:37 AM | Updated on Feb 22 2026 8:37 AM

ఫీజుల పేరుతో వేధించే కళాశాలలపై చర్యలు

ఫీజుల పేరుతో వేధించే కళాశాలలపై చర్యలు

చేవెళ్ల: ఫీజుల పేరుతో పరీక్షలు సమయంలో హాల్‌టికెట్‌లు ఇవ్వకుండా వేధించే ప్రైవేట్‌ కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్‌ ప్రధాన కార్యదర్శి బి.అరుణ్‌కుమార్‌ అన్నారు. చేవెళ్లలో శనివారం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డివిజన్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పరీక్షలు సమయం వచ్చిందని కార్పొరేట్‌ కళాశాల్లో విద్యార్థులను ఫీజుల పేరుతో వేధిస్తే ఆ కళాశాలలపై చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ చందు, చరణ్‌గౌడ్‌, మణికంఠ, వినోద్‌, తరుణ్‌, సంతోష్‌, వేణు, రిశికిరణ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement