
నేషనల్ స్టార్స్ ఎక్సలెన్స్‌అవార్డుకు ఎంపిక
కొత్తూరు: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఇండియా షోటోఖాన్ కరాటే మాస్టర్ శివకృష్ణగౌడ్ నేషనల్ స్టార్స్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఆదివారం ఏపీలోని విజయవాడ నగరంలో వైఎంకే అకాడమి ఆధ్వర్యంలో గుజ్జల సరళదేవి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు. వైంఎకే అకాడమి మాస్టర్ రూపస్‌పాల్ సినీహీరో భానుచందర్ చేతుల మీదుగా మెడల్, సర్టిఫికెట్ అందుకున్నట్లు శివకృష్ణగౌడ్ తెలిపారు.
రాగన్నగూడ పోచమ్మ దేవాలయంలో
నెత్తిన బోనంతో ఊరేగింపుగా వెళ్తున్న భక్తులు