దూసుకొచ్చిన మృత్యువు అతివేగంతో దూసుకెళ్లిన కారు రోడ్డు
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025
8లోu
షాబాద్: మక్తగూడలో బోనంతో చిన్నారి
న్యూస్‌రీల్
బోనం.. వైభవం
ఆషాఢ బోనాల ఉత్సవాలు ఆదివారం జిల్లాలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు బోనాలతో ఊరేగింపుగా బయలుదేరారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. చల్లంగ చూడాలని వేడుకున్నారు. డప్పుల దరువులు.. శివసత్తుల పూనకాలు.. పోతురాజుల విన్యాసాలు.. యువత కేరింతలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.

దూసుకొచ్చిన మృత్యువు అతివేగంతో దూసుకెళ్లిన కారు రోడ్డు

దూసుకొచ్చిన మృత్యువు అతివేగంతో దూసుకెళ్లిన కారు రోడ్డు

దూసుకొచ్చిన మృత్యువు అతివేగంతో దూసుకెళ్లిన కారు రోడ్డు