
వడివడిగా కొహెడ!
బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025
8లోu
రేపు చేవెళ్ల మున్సిపల్ కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’
చేవెళ్ల: మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆయా వార్డుల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
దేశంలోనే అతి పెద్ద మార్కెట్
● ఇంటిగ్రేటెడ్ నిర్మాణానికి అడుగులు
● భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు
● డీపీఆర్ సిద్ధం చేసిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ
● త్వరలో సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభం

వడివడిగా కొహెడ!

వడివడిగా కొహెడ!