బన్నీ వేసవి యాత్ర –17 Simple English Daily Uses | - | Sakshi
Sakshi News home page

బన్నీ వేసవి యాత్ర –17 Simple English Daily Uses

May 26 2026 12:05 AM | Updated on May 26 2026 12:05 AM

బన్నీ వేసవి యాత్ర –17 Simple English Daily Uses

ఉదయం లేవగానే బన్నీ తాతయ్యతో “ Good morning, Tatayya” అన్నాడు.

తాతయ్య నవ్వుతూ “ Good morning, Bunny. Have you brush your teeth?” అని అడిగాడు.

బన్నీ “ Yes... I have Tatayya అని సమాధానం చెప్పాడు.

టిఫిన్‌ టేబుల్‌ దగ్గర తాతయ్య “ Hand me a glass of water” అన్నాడు.

బన్నీ వాటర్‌ బాటిల్‌ ఇస్తూ “ Here you are” అన్నాడు.

తాతయ్య “ Thank you, Bunny” అనగానే, బన్నీ వెంటనే “ It’ s my pleasure “ అన్నాడు.

Park కి వెళ్తూ బన్నీ “ I am going to park now” అని చెప్పాడు.

తాతయ్య “ Come home quickly...” అని జాగ్రత్త చెప్పాడు.

సాయంత్రం వచ్చాక బన్నీ “ I am tired, Tatayya. Can I have some milk?” అని అడిగాడు.

తాతయ్య పాలు ఇస్తూ “ Certainly, you should take a bath after drinking milk అన్నాడు.

పిల్లలకి మాట:

ప్రతీరోజూ మాట్లాడితే ఇంగ్లిష్‌ తేలికగా వచ్చేస్తుంది.

డాక్టర్‌ కోట లక్ష్మణ్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడు

గ్రామం: కాకర్లపల్లి, మంథని, జిల్లా: పెద్దపల్లి

Advertisement
 
Advertisement
Advertisement