తమిళ హీరో కార్తి..#HappyBirthdayKarthi గతంలో తెలుగులో 'ఊపిరి' చేశాడు. 'హిట్ 3' చివరలో అతిథిగా చేశాడు. ఇప్పుడు 'మ్యాడ్' ఫేమ్ కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో కొత్త మూవీలో నటించేందుకు సిద్ధమయ్యాడు. కార్తి పుట్టినరోజు సందర్భంగా ఇది లాంచ్ అయింది. నాగవంశీ నిర్మిస్తుండగా.. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ఇందులో హీరోయిన్.


