తంగళ్లపల్లి: మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థి ఎ.నిక్షిత 579, నేరెళ్ల గురుకులం విద్యార్థి ఎం.హారిక 577, మండెపల్లి మోడల్ స్కూల్ నుంచి పి.కౌశిక్ 575, కె.సృహిత్‌కుమార్ 571, ఎల్.నవీన్ 568, బద్దెనపల్లి గురుకులం విద్యార్థులు పి.భావన 569, జి.రిషిత 562, జి.శ్రీనిధి 557, పి.తేజస్విని 557, పి.సంజనప్రియ 555, తాడూరు జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు గొడుగు అరవింద్ 555, గడప లక్ష్మీప్రణవిక 554, కోస్ని అలేఖ్యశ్రీ 553, బోయిని శివ 538, మీస నిహాల్ 533, బొల్గం సిరిచందన 523, గొట్ల వికాస్ 517, ఆయేషా సిద్దికా 515, పల్లాపు హారిక 509 మార్కులు సాధించారు. మండలంలో 663 మందికి 638 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో బి.రాజునాయక్ తెలిపారు.


