సంక్షేమం, అభివృద్ధి
కరీంనగర్: ఆర్థిక క్రమశిక్షణతో దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించే బడ్జెట్. ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు, రక్షణ, రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది. ‘గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’గా భారతదేశం ఎదగడంలో హైదరాబాద్ కీలకపాత్ర వహిస్తుంది. వికసిత్ భారత్ రూరల్ అజీవికా మిషన్ – గ్రామీణ్ నిధులు పెంచాం. ఉచితం కంటే ఉపాధి అవకాశాలు కల్పించడమే బడ్జెట్ లక్ష్యం.
– బండి సంజయ్‌కుమార్, కేంద్ర సహాయమంత్రి


