
డ్రెయినేజీ నిర్మించాలి
తిప్పాపూర్‌లోని కాలనీల్లో డ్రెయినేజీలు సక్రమంగా లేక మురికినీరు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుంది. మురికినీరు రోడ్డుపై ఆగడంతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందిగా మారింది. అధికారులు పట్టించుకొని డ్రెయినేజీ నిర్మించాలి.
– రాకేశ్, తిప్పాపూర్
మురికినీటిలో నుంచి వెళ్లాలి
ఇంటి నుంచి రోడ్డుపైకి వెళ్లాలంటే మురికినీటిలో నుంచి నడుచుకుంటూ పోవాల్సిందే. మురికినీరు మల్లారం రోడ్డును ఆనుకుని కాలనీరోడ్డుకు అడ్డంగా పారుతుంది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మా కాలనీలో డ్రెయినేజీ నిర్మించాలి.
– కిష్టస్వామి, వేములవాడ

డ్రెయినేజీ నిర్మించాలి