
రివ్యూ పిటిషన్ వేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయుల తరఫున నిలబడి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. విద్యాహక్కు చట్టం ఏర్పడిన తర్వాత విడుదల చేసిన ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌లో స్పష్టంగా టెట్ నోటిఫికేషన్ కంటే ముందు ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదని ఉంది. విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తూ ఎన్‌సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం 2010 కంటే ముందు ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి.
– బోయన్నగారి నారాయణ,
టీఆర్‌టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి